మణుగూరు: బొగ్గు ఉత్పత్తికి ప్రణాళికలు రూపొందించాలి

85பார்த்தது
మణుగూరు: బొగ్గు ఉత్పత్తికి ప్రణాళికలు రూపొందించాలి
మణుగూరు ఏరియాలో బొగ్గు ఉత్పత్తికి నిర్దిష్టమైన ప్రణాళికలు రూపొందించాలని సింగరేణి డైరెక్టర్ సత్యనారాయణ సూచించారు. ఏరియాలో సోమవారం పర్యటించిన డైరెక్టర్ ఓసీ 2, ఓసీ 4, మణుగూరు ఓసీ, వర్కుషాప్లను సందర్శిచారు. ఓబీ వెలికితీత లక్ష్యాలను సాధించేందుకు పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. పని గంటలు పూర్తిగా సద్వినియోగం చేసుకొని, యాంత్రిక శక్తిని వినియోగించుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி