తరం మారుతుంటే స్వరం మారుతుంది

67பார்த்தது
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలో తెలంగాణ సంప్రదాయం అంటేనే ముందుగా గుర్తొచ్చేది బతుకమ్మ పండుగ ఆడపడుచులందరూ కలిసి పూలతో బతుకమ్మలను పేర్చి ఊయల పాటల పాడుతూ నృత్యం చేస్తూ పండుగ జరుపుకుంటారు. ప్రస్తుత కాలంలో డీజే పాటలతో పండుగకు సంబంధం లేకుండా పాటలతో నృత్యం చేస్తూ తెలంగాణ సాంప్రదాయాన్ని కాలరాస్తూ సాంప్రదాయాలను నేటితరం సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగవుతున్నాయని పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி