నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్

62பார்த்தது
నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్
పినపాక మండలానికి చెందిన ఓ ఆటో డ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నాడు.mమణుగూరుకు చెందిన యువకుని ఫోన్ తన ఆటోలో మర్చిపోతే సీతారాంపురం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ పోలీస్ స్టేషన్ లో ఆ ఫోన్ గురువారం అందజేశాడు. యువకుని వివరాలు సేకరించిన ఎస్సై రాజ్ కుమార్ ఆ మొబైల్ ఫోన్ ను మణుగూరు యువకుడికి అందజేశారు. నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్ ను అభినందించారు.

தொடர்புடைய செய்தி