ఏచూరి మరణం పేద ప్రజల పోరాటాలకు తీరని లోటు

68பார்த்தது
ఏచూరి మరణం పేద ప్రజల పోరాటాలకు తీరని లోటు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి కొత్తగూడెం పట్టణంలో సీతారాం ఏచూరికి కొవ్వొత్తులతో ఘన నివాళులు అర్పించారు. జిల్లా అధ్యక్షులు మచ్చ వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ.. సీతారాం ఏచూరి మరణం పేద ప్రజల పోరాటాలకు పెద్ద లోటు అని అన్నారు. అనేక ప్రజా పోరాటాలకు ఏచూరి నాయకత్వం వహించారని అన్నారు.

தொடர்புடைய செய்தி