భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు జిల్లా పోలీస్ హెడ్క్వార్టర్స్ లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ సమీక్షా సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి అధికారులందరూ బాధ్యతగా వ్యవహరించాలని ఎస్పీ సూచించారు.