కార్మికురాలి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి

64பார்த்தது
కొత్తగూడెం మున్సిపాలిటీలో పని చేస్తున్న మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికురాలు బత్తుల ఓదెమ్మ మరణానికి మున్సిపల్ అధికారులే కారణమని వారిపై చర్యలు తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం అఖిలపక్షం ఆధ్వర్యంలో మరణించిన బాధితురాలి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలనే డిమాండ్ తో ఆసుపత్రి శవ పరీక్ష రూమ్ ముందు బైఠాయించి నిరసన చేపట్టారు.

தொடர்புடைய செய்தி