తెలుగు భాష గొప్పది: ఐటీడీఏ పీవో

57பார்த்தது
తెలుగు భాష గొప్పది: ఐటీడీఏ పీవో
భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాల విద్యా సంస్థల్లో బుధవారం బాల బాలికలకు తెలుగు భాషపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఏ పిఓ రాహుల్ పాల్గొని పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. తెలుగు భాష గొప్పదని, ఇటువంటి పోటీలు జరపటం పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలుగులోకి తీసుకొచ్చినట్లు అవుతామని పేర్కొన్నారు

தொடர்புடைய செய்தி