వంశీని అభినందించిన రాష్ట్ర స్పోర్ట్స్ ఛైర్మన్

72பார்த்தது
వంశీని అభినందించిన రాష్ట్ర స్పోర్ట్స్ ఛైర్మన్
పవర్ లిఫ్టింగ్లో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన భద్రాచలం సిటీ స్టైల్ జిమ్కు చెందిన మోడెం వంశీని రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ శివసేనా రెడ్డిని బుధవారం అభినందించారు. సౌత్ ఆఫ్రికా జరిగే కామన్వెల్త్ గేమ్స్ లో కూడా రాణించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రామిరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ శివరామకృష్ణ, కోశాధికారి కృష్ణాజి తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி