ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు రమాదేవి

63பார்த்தது
ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు రమాదేవి
భద్రాచలం ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న రమాదేవి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపికైంది. కాగా అవార్డు గ్రహీత రమాదేవి భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆమెను శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు, నాయకులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி