బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

882பார்த்தது
బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో గుర్కాగా పని చేస్తున్న రాజేందర్ బహదూర్ ఇటీవల అకస్మాత్తుగా మృతి చెందటంతో అతని కుటుంబం వీధిన పడింది. నేపాల్ నుండి చర్ల మండలానికి జీవనోపాధి కొరకు వచ్చిన బహదూర్ కుటుంబంకు మంగళవారం సీనియర్ జర్నలిస్ట్ జవ్వాది మురళీ కృష్ణ రూ.10 వేల నగదు, 25 కేజీల బియ్యం, రూ‌.2 వేల విలువ చేసే నిత్యావసర సరుకులను రాజేందర్ తండ్రి పద్దం బహదూర్, కుమార్తె చంద్రకళకు అందజేశారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி