భద్రాచలం నియోజకవర్గం భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మండలాలలో ఇటీవల అనారోగ్యానికి గురైన ఐదుగురు లబ్ధిదారులకు భద్రాచలం శాసనసభ్యుల సిఫార్సు ద్వారా సీఎం సహాయ నిధి నుండి మంజూరు అయిన 2, 10, 500/- రూపాయలు విలువ గల చెక్కులు మంగళవారం భద్రాచలం శాసనసభ్యులు పొదెం వీరయ్య పంపిణీ చేయడం జరిగింది.