భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ప్రధాన అర్చకుడు సస్పెండ్

66பார்த்தது
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ప్రధాన అర్చకుడు సస్పెండ్
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో పనిచేస్తున్న ప్రధాన అర్చకుడు పొడిచేటి సీతారామానుజాచార్యులును బుధవారం ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎల్ రమాదేవి సస్పెండ్ చేసినట్టు తెలిపారు. కాగా అతని దత్తపుత్రుడు సీతారాం అర్చకుడిపై తాడేపల్లిగూడెంలో ప్రధాన అర్చకుని కోడలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు అవ్వడంతో దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వుల మేరకు ఇద్దరినీ సస్పెండ్ చేసినట్టు తెలియజేశారు.

தொடர்புடைய செய்தி