మహిళా చట్టాలపై అవగాహనా సదస్సు

254பார்த்தது
మహిళా చట్టాలపై అవగాహనా సదస్సు
చర్ల మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మహిళా చట్టాలపై మంగళవారం అవగాహనా సదస్సు నిర్వహించారు. ఆడపిల్లలు సమాజంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని ధైర్యంగా ముందుకు సాగి ఉన్నత స్థానాలకు చేరాలని దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ కమిటీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలు మద్దెల అన్నపూర్ణ అన్నారు. సదస్సులో దిశ ఫౌండర్ బి. వి. రాజు, కళాశాల ప్రిన్సిపల్ బండి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி