ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దటమే లక్ష్యం

63பார்த்தது
ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దటమే లక్ష్యం
అశ్వారావుపేట నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దటమే లక్ష్య మని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. చంద్రుగొండ మండలంలోని పలు గ్రామాలను ఆయన సోమవారం సందర్శించారు. వర్షంలోనూ పర్యటించి గ్రామాల్లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రావికంపాడులో వర్షాలకు ఇళ్లల్లోకి నీళ్లు వచ్చిన ఇళ్లను పరిశీలించారు.

தொடர்புடைய செய்தி