డోర్ టు డోర్ సర్వే చేయండి

80பார்த்தது
డోర్ టు డోర్ సర్వే చేయండి
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్ లిస్టులో తప్పులు లేకుండా డోర్ టు డోర్ సర్వే చేయాలని చండ్రుగొండ తహశీల్దార్ సంధ్యారాణి డిఏఈ లను గురువారం ఆదేశించారు. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తుల ఓటు హక్కును ఒకే పోలింగ్ బూతులో వచ్చేలా సర్వే నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆధార్ కార్డులో ఉన్నట్టుగా పేర్లు వయస్సు ఇంటి చిరునామా తదితర అంశాలపై స్పష్టత కోసం సర్వే నిర్వహిస్తున్నామన్నారు.

தொடர்புடைய செய்தி