దమ్మపేట మండలం జగ్గారంలో గిరిజన రైతులతో వ్యవసాయ శాఖ ఏఈఓ కేశవరావు శనివారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఈఓ కేశవరావు మాట్లాడుతూ మునగ పంట ద్వారా ఎంతో ఆదాయం చేకూరుతుందన్నారు. రైతులందరూ మునగ పంట వైపు ఆసక్తి చూపించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహిళా రైతులు తదితరులు పాల్గొన్నారు.