కొండా సురేఖ నీ నాలుక చీరుస్తాం: మాజీ ఎంపీ

67பார்த்தது
కొండా సురేఖ నీ నాలుక చీరుస్తాం: మాజీ ఎంపీ
మంత్రి కొండా సురేఖ‌పై మాజీ ఎంపీ మాలోత్ క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేటీఆర్‌పై మంత్రి చేసిన వ్యాఖ్య‌ల‌కు గాను మాలోత్ క‌విత ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. "ఖబడ్దార్ కొండా సురేఖ నిన్ను ఉరికించి కొడుతాం.. నీ నాలుక చీరుస్తాం. సినిమా ఇండస్ట్రీలో ఉన్న మహిళలను కించ పరిచే విధంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడింది. పదవి అహంకారంతో సురేఖ మాట్లాడుతుంది. వెంటనే కేటీఆర్‌కు క్షమాపణలు చెప్పాలి" అని మాజీ ఎంపీ క‌విత డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி