గణనాథుడిని దర్శించుకున్న సిర్పూర్ ఎమ్మెల్యే

72பார்த்தது
గణనాథుడిని దర్శించుకున్న సిర్పూర్ ఎమ్మెల్యే
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ పట్టణంలోని కాపువాడలో గల భజరంగ్ దళ్ యూత్ గణేష్ మండలి మండపాన్ని శనివారం రాత్రి సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు సందర్శించి లంబోదరుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కాలనీవాసులు ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సన్మానించారు.

தொடர்புடைய செய்தி