ఎన్సీబీసి ఛైర్మన్ హన్సరాజ్ అహిర్ను కలిసిన సిర్పూర్ ఎమ్మెల్యే

57பார்த்தது
ఎన్సీబీసి ఛైర్మన్ హన్సరాజ్ అహిర్ను కలిసిన సిర్పూర్ ఎమ్మెల్యే
హైదరాబాద్లో నిర్వహించే ఎన్సీబీసి సమీక్షా సమావేశానికి విచ్చేసిన జాతీయ వెనకబడిన తరగతుల సంఘం చైర్మన్ హన్సరాజ్ గంగారాం అహిర్ను శుక్రవారం సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు మర్యాదపూర్వకంగా కలిసారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆరె కులస్తులను జాతీయ ఓబీసీ లిస్టులో చేర్చాలనే విజ్ఞప్తిని మరోసారి చేశారు.

தொடர்புடைய செய்தி