సిర్పూర్: కాంగ్రెస్ లోకి కేసీఆర్ అభిమాని

69பார்த்தது
సిర్పూర్: కాంగ్రెస్ లోకి కేసీఆర్ అభిమాని
కేసీఆర్ వీర అభిమాని కిర్మరే తరుణ్ బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్స్ లోని చేరారు. గురువారం కాగజ్ నగర్ పట్టణానికి వచ్చిన మంత్రి సీతక్క సమక్షంలో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ ఆధ్వర్యంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాగా తరుణ్ గత అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థి కొనేరు కొనప్ప గెలవాలని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలని ప్రముఖ పుణ్య క్షేత్రం కేదర్నాథ్ లో పూజలు చేశారు.

தொடர்புடைய செய்தி