ఎక్సైజ్ సీఐ గా రవి కుమార్

554பார்த்தது
ఎక్సైజ్ సీఐ గా రవి కుమార్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ ఎక్సైజ్ సీఐ గా రవికుమార్ ను నియమిస్తూ శనివారం అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఉట్నూరులో విధులు నిర్వహిస్తున్న రావి కుమార్ త్వరలో కాగజ్‌నగర్‌ సీఐ గా తన బాధ్యతలను స్వీకరచనున్నారు.

தொடர்புடைய செய்தி