ఆసిఫాబాద్: ద్విచక్ర వాహనం తగిలి ఒకరికి తీవ్ర గాయాలు

69பார்த்தது
ఆసిఫాబాద్: ద్విచక్ర వాహనం తగిలి ఒకరికి తీవ్ర గాయాలు
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామ శివారులో శనివారం రాత్రి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న రామ్ టెంకి కేశవ్ ను గుర్తు తెలియని ద్విచక్ర వాహనం ఢీకొనడం తో తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటా హుటిన కాగజ్‌నగర్‌ ప్రైవేట్ ఆసుపత్రి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி