కాగజ్ నగర్: ఘనంగా హనుమాన్ శోభాయాత్ర

54பார்த்தது
కాగజ్ నగర్ మండలంలోని సర్సిల్క్ కాలనీలో శ్రీ రామ్ మందిర్ లో సోమవారం ఆంజనేయ శోభాయాత్ర, జ్యోతుల కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు, ఆంజనేయ స్వాములు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி