కాగజ్నగర్లో ఉచిత మెగా వైద్య శిబిరం

53பார்த்தது
కాగజ్నగర్లో ఉచిత మెగా వైద్య శిబిరం
దివంగత సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే పాల్వాయి పురుషోత్తం రావు వర్ధంతి సందర్భంగా ఆదివారం కాగజ్‌నగర్‌ పట్టణంలోని పటేల్ గార్డెన్లో ఉదయం 10: 00 గంటల నుంచి మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించనున్నారు. సిర్పూర్ నియోజకవర్గ ప్రజలు ఈ మెగా ఉచిత మెడికల్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు కోరారు.

தொடர்புடைய செய்தி