ఆసిఫాబాద్: పోలీస్ కుటుంబాలకు అండగా నిలుస్తాం

50பார்த்தது
ఆసిఫాబాద్: పోలీస్ కుటుంబాలకు అండగా నిలుస్తాం
పోలీస్ కుటుంబాలకు అండగా నిలుస్తామని కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాస్ రావు బుధవారం అన్నారు. లింగాపూర్ పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తూ ఎన్. నారాయణ ఏఎస్ఐ అనారోగ్యంతో మరణించగా ఆయన భార్య సుశీలకు భద్రత ఎక్స్‌గ్రేషియా రూ. 8,00,000 చెక్, కార్పస్ ఫండ్ రూ. 50,000, విడోవ్ ఫండ్ రూ.10,000, మొత్తం రూ. 8,60,000 విలువ చేసే చెక్కును అందజేయడం జరిగింది. ఏఓ శ్రీనివాస్, సూపరింటెండెంట్ తదితరులున్నారు.

தொடர்புடைய செய்தி