కొమురంభీం వర్ధంతి కార్యక్రమానికి పటిష్ఠ బందోబస్తు

69பார்த்தது
కొమురంభీం వర్ధంతి కార్యక్రమానికి పటిష్ఠ బందోబస్తు
ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని జోడెన్ ఘాట్ గ్రామంలో ఈనెల 17న జరగనున్న కొమురం భీంవర్ధంతి వేడుకలకు రాష్ట్ర మంత్రి సీతక్క రానున్న నేపథ్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ డివీ శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ప్రజలు అధికసంఖ్యలో హాజరవుతారని ఎలాంటి ఇబ్బందులు లేకుండా పార్కింగ్, వీఐపీ పార్కింగ్, హెలిప్యాడ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி