మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా సిర్పూర్ శాసన సభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు నివాళులు అర్పించినారు.
బెజ్జూర్ మండల కేంద్రంలో గురువారం జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల వేసి సిర్పూర్ శాసన సభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు నివాళులు అర్పించినారు. ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా ఎస్సీ మోర్చ అధ్యక్షులు కుమ్మరి తిరుపతి, మండల అధ్యక్షులు జాడి తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.