రిటైర్డ్ రైల్వే ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవడం మానుకోవాలి

51பார்த்தது
రిటైర్డ్ రైల్వే ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవడం మానుకోవాలి
రైల్వేలో రిటైర్డ్ ఉద్యోగులను మళ్లీ కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగంలోకి తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం ఆసిఫాబాద్ రోడ్డు రైల్వే స్టేషన్ ఆవరణలో నిరసన తెలిపారు. డీవైఎఫ్ఐ కొమురంభీం జిల్లా అధ్యక్షులు గెడం టికానంద్ మాట్లాడుతూ.. రిటైర్డ్ ఉద్యోగులను విధుల్లోకి తిరిగి తీసుకోవడాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. అనంతరం స్టేషన్ మాస్టర్ కు వినతిపత్రం ఇచ్చారు.

தொடர்புடைய செய்தி