చేతిపంపుని బాగు చేయించండి సారు..!

71பார்த்தது
చేతిపంపుని బాగు చేయించండి సారు..!
రెబ్బెన మండలం కిష్టాపూర్ గ్రామంలో చేతి పంపు చెడిపోయి చాలా రోజులు అవుతున్నా పట్టించుకునే అధికారులు కరువయ్యారని శనివారం కాలనివాసులు తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శికి సమస్యల పై ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదని ఆరోపించారు. ఇకనైనా అధికారులు స్పందించి చేతిపంపుని బాగు చేసి ప్రజలకు నీటి సౌకర్యాన్ని కల్పించాలని కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி