ఆసిఫాబాద్‌లో పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు

58பார்த்தது
ఆసిఫాబాద్‌లో పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు
కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని గుండి ప్రధాన రహదారిపై ఎస్ఐ అంజయ్య సోమవారం సాయంత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేపట్టారు. వాహనదారులను పరీక్షించి ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. సరైన పత్రాలు లేకపోయినా, తాగి వాహనాలు నడిపినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తనిఖీల్లో పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేశారు.

தொடர்புடைய செய்தி