ఐకెపి విఓఏలకు కనీస వేతనం రూ. 26, 000 ఇవ్వాలి

71பார்த்தது
రెబ్బెన మండలంలోని వీఓఏలు శుక్రవారం ఏఐటీయుసిలో చేరారు. ఈ సందర్భంగా కొమురం భీం జిల్లా ఏఐటీయుసి ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ మాట్లాడుతూ.. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో సుమారుగా 20వేల మంది వీఓఏలు పని చేస్తున్నారని, వీరంతా చాలీచాలని వేతనాలతో పని చేస్తున్నారని అన్నారు. వీఓఏలకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி