జైనూర్: కొమురం భీం విగ్రహా విష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

81பார்த்தது
జైనూర్: కొమురం భీం విగ్రహా విష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
ఈనెల 26న జైనూర్ మండలంలోని పాట్నాపూర్ గ్రామంలో నిర్వహించే కొమరం భీం విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జీ ఆత్రం సుగుణక్క పేర్కొన్నారు. మంగళవారం ఉట్నూర్ మండల కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో విగ్రహావిష్కరణకు సంబందించిన కరపత్రాలను నిర్వహణ కమిటీ సభ్యులతో కలిసి విడుదల చేశారు.

தொடர்புடைய செய்தி