కొమురం భీం జిల్లాలో అత్యధికంగా 9మి.మీ వర్షపాతం నమోదు

83பார்த்தது
కొమురం భీం జిల్లాలో అత్యధికంగా 9మి.మీ వర్షపాతం నమోదు
కొమురం భీం జిల్లాలో గడిచిన 24 గంటల్లో 9మి. మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జైనూర్ 13. 2, సిర్పూర్ (యూ) 17. 2, లింగాపూర్ 1, రెబ్బెన 0. 4, ఆసిఫాబాద్ 0. 4, కేరామెరి 4. 8, వాంకిడి 15. 4, కాగజ్‌నగర్‌ 7. 4, సిర్పూర్ (టి) 46. 6, కౌటాల 22. 4, చింతలమానేపల్లిలో 3. 6, బెజ్జూర్ 3. 8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు.

தொடர்புடைய செய்தி