బ్యాక్ లాగ్ వేకేన్సీ సీట్ల దరఖాస్తుకు గడువు పొడిగింపు

1097பார்த்தது
బ్యాక్ లాగ్ వేకేన్సీ సీట్ల దరఖాస్తుకు గడువు పొడిగింపు
కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్ లోని తెలంగాణా సాంఘిక సంక్షేమ గురుకులాల సంస్థ, విద్యాలయలాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఖాళీగా ఉన్న సీట్ల దరఖాస్తుకు గడువు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ ఉటూరి శ్రీనాధ్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. 6, 7, 8, 9వ తరగతుల్లో మిగిలి ఉన్న సీట్లు భర్తీ చేయుటకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను ఈనెల 30వ తేదీలోగా ఆసక్తి ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி