కాగజ్‌నగర్‌ ఆసిఫాబాద్ లో బంద్ ప్రశాంతం

71பார்த்தது
కాగజ్‌నగర్‌ లో హిందూ సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పట్టణ వ్యాపారస్తులు బంద్ కు స్వచ్చందంగా మద్దతు తెలిపుతూ తమ‌ దుకాణాలను‌ బంద్‌ చేశారు. కూరగాయల దుకాణాలు, కిరాణ, వర్తక‌ దుకాణాలు, వైన్స్, థియేటర్లు పూర్తిగా బంద్ చేయడంతో మార్కెట్ ‌‌అంతా ‌‌వెలవెల‌బోతోంది. కాగా ‌హిందూ సంఘాల ఆధ్వర్యంలో ‌ర్యాలీ నిర్వహించనున్నారు.

தொடர்புடைய செய்தி