కానిస్టేబుల్ సాగర్ కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎమ్మెల్యే

82பார்த்தது
కానిస్టేబుల్ సాగర్ కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎమ్మెల్యే
పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన బూర్గంపాడు కానిస్టేబుల్ భూక్యా సాగర్ నాయక్ కుటుంబాన్ని సోమవారం వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పరామర్శించారు. ఏన్కూరులోని స్వగృహనికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. అనంతరం ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలిపారు. కానిస్టేబుల్ మరణించడం బాధాకరమని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని ధైర్యం తెలిపారు.

தொடர்புடைய செய்தி