వినాయక చవితికి అనుమతులు తప్పనిసరి: ఎస్ఐ

54பார்த்தது
వినాయక చవితికి అనుమతులు తప్పనిసరి: ఎస్ఐ
ఈ నెల 7 నుండి ప్రారంభం కానున్న వినాయక చవితి ఉత్సవాలకు మండల పరిధిలోని ఉత్సవ కమిటీలు పోలీస్ శాఖ అనుమతులు తప్పక పొందాలని కల్లూరు ఎస్ఐ ఎస్కే షాకీర్ తెలిపారు. గ్రామాల్లో వినాయక చవితి ఉత్సవాలను పండుగ వాతావరణంలో అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు. పూర్తి సీసీ కెమెరా నిఘాలో నవరాత్రులు సాగాలని, విగ్రహం ఎత్తు 5 అడుగులకు మించరాదని, కమిటీ సభ్యుల తీర్మానం, స్థల యజమాని, పంచాయితీ అనుమతులు ఉండాలన్నారు.

தொடர்புடைய செய்தி