మధిరలో ఘనంగా ప్రారంభమైన మండల స్థాయి క్రీడా పోటీలు

55பார்த்தது
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని టీవీఎం ప్రభుత్వ పాఠశాలలో గురువారం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి వై ప్రభాకర్, మధిర మున్సిపల్ కమిషనర్ షేక్ షఫీ ఉల్లా తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி