రేపటి నుండి మధిర మండలంలో ఇంటింటి ఆరోగ్య సర్వే

59பார்த்தது
రేపటి నుండి మధిర మండలంలో ఇంటింటి ఆరోగ్య సర్వే
జిల్లా వైద్యాధికారుల ఆదేశాల మేరకు మధిర మండల వైద్యాధికారులు పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో మంగళవారం మధిర మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రంలో మండలంలో పనిచేస్తున్న ఆశా వర్కర్లు, పారా మెడికల్ సిబ్బందికి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా వైద్యాధికారుల ఆదేశాల మేరకు బుధవారం నుండి ప్రతి గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించాలని సూచించారు.

தொடர்புடைய செய்தி