హెచ్ఎం సేవలు అభినందనీయం

74பார்த்தது
హెచ్ఎం సేవలు అభినందనీయం
మధిర మండలంలోని మాటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం చెరుపల్లి శ్రీహరి సేవలు అభినందనీయమని మధిర మండల విద్యాశాఖ అధికారి ప్రభాకర్ గురువారం పేర్కొన్నారు. గత మార్చిలో జరిగిన పది పరీక్షలో వందశాతం ఫలితాలు సాధించడమే కాక క్రీడల్లో ప్రత్యేక శిక్షణ అందిస్తూ పలువురు విద్యార్థులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యేల తీర్చిదిద్దుతున్నారని ప్రశంసించారు. ఉపాధ్యాయుడు నవీన్ కుమార్ హెచ్ఎం చిత్రపటాన్ని అందించారు.

தொடர்புடைய செய்தி