రాష్ట్రంలోని వివిధ డిపోల్లోని ఉద్యోగుల స్పావుజ్ గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ ను ప్రవేశ పెట్టగా మంగళవారం మధిర ఆర్టీసి డిపోలో డిపో మేనేజర్ శంకర్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమం 3 రోజుల వరకు కొనసాగుతుందని తెలిపారు. ఉద్యోగుల భార్య లేదా భర్త కూడా గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ లో పాల్గొని వారి ఆరోగ్య పరీక్షలన్నీ కూడా చేయించుకుని సంపూర్ణ ఆరోగ్యాంగా ఉండాలని కోరారు.