కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలను మోసం చేసింది: ఎమ్మార్పీఎస్

57பார்த்தது
కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలను మోసం చేసింది: ఎమ్మార్పీఎస్
సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్దంగా డీఎస్సీ నియామకాలను చేపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలను మోసం చేస్తుందని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కూరపాటి సునీల్ మాదిగ విమర్శించారు. ఆదివారం బోనకల్ మండల కేంద్రంలో నిర్వహించిన ఎమ్మార్పీఎస్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 9న ఖమ్మం జిల్లా కేంద్రంగా డీఎస్సీ నియమాలకు నిరసనగా నిరసన ర్యాలీ నిర్వహించనుట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలను మోసం చేసిందన్నారు.

தொடர்புடைய செய்தி