ఈసీఐఆర్ పోర్టల్ ద్వారా సెల్ ఫోన్లను ఛేదించిన ఎస్సై

51பார்த்தது
ఈసీఐఆర్ పోర్టల్ ద్వారా సెల్ ఫోన్లను ఛేదించిన ఎస్సై
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో ఇటీవల తమ సెల్ ఫోన్లు పోయాయని బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్పందించిన మధిర టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ సంధ్య కేసు నమోదు చేసి ఈసీఐఆర్ పోర్టల్ ద్వారా విచారణ చేపట్టి బాధితుల సెల్ ఫోన్లను ఆదివారం వారికి అప్పగించడం జరిగింది. ఈ సందర్భంగా వారు పోలీస్ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

தொடர்புடைய செய்தி