పోలీసుల అదుపులో బీఆర్ఎస్ నాయకులు

73பார்த்தது
పోలీసుల అదుపులో బీఆర్ఎస్ నాయకులు
హైదరాబాద్ బయలుదేరిన చింతకాని మండల బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అరెస్టును ఖండిస్తూ నాయకులు నిరసనకు బయలుదేరారు. చింతకాని మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య, కార్యదర్శి బొడ్డు వెంకట రామారావు, వైస్ ఎంపీపీ గురిజాల హనుమంతరావు, పిన్నెల్లి శ్రీనివాస్ లను ముందస్తుగా అరెస్ట్ చేశారు. అక్రమ అరెస్టులను వారు తీవ్రంగా ఖండించారు.

தொடர்புடைய செய்தி