తెగిపోయిన జాలిముడి ప్రాజెక్ట్ కాలువ సైడ్ వాల్

66பார்த்தது
ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని జాలుమూడి ప్రాజెక్టు వద్ద సైడ్ వాల్ తెగిపోవడంతో నీరంత పంట పొలాలలోకి చేరుతుందని స్థానిక రైతులు వాపోతున్నారు. కావున తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి ఈ విషయంపై తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி