సెప్టెంబర్‌ 16న మధిరలో మద్యం దుకాణాలు బంద్

65பார்த்தது
సెప్టెంబర్‌ 16న మధిరలో మద్యం దుకాణాలు బంద్
ఈ నెల 16 గణేష్ విగ్రహాల శోభయాత్ర, నిమజ్జన కార్యక్రమం వున్న నేపథ్యంలో ఖమ్మం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు మధిర రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సెప్టెంబర్‌ 16వ తేదీ నుంచి సోమవారం మద్యం విక్రయాలను నిలిపి వేయాలని మధిర రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీ భార్గవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని సూచించారు.

தொடர்புடைய செய்தி