మంగళవారం డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ సచివాలయంలో విద్యుత్ శాఖ ఉద్యోగులు, పెన్షనర్లు మొత్తం 70, 585 మంది తమ ఒకరోజు మూల వేతనము 18. 69 కోట్ల చెక్కు రూపంలో మధిర ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అందజేశారు. ఈ సందర్భంగా విద్యుత్ ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంధన శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తాన్య, ముషారఫ్ అలీ, తదితరులు పాల్గొన్నారు.