కిన్నెరసాని నుంచి 6 వేల క్యూసెక్కులు విడుదల
పాల్వంచ కిన్నెరసాని రిజర్వాయర్ గేట్లు 2 ఎత్తి 6వేల క్యూసెక్కుల వరదనీరు దిగువకు ఆదివారం రాత్రి విడుదల చేశారు. ఎగువన కురిసిన వర్షాలకు 2400 క్యూసెక్కుల వరదనీరు రిజర్వాయర్ లోకి చేరి నీటిమట్టం 405. 20 ఉంది. దింతో నీటిని దిగువకు విడుదల చేశారు.