సీతాయిగూడెం పాఠశాలలో పీటీఎం సమావేశం

54பார்த்தது
సీతాయిగూడెం పాఠశాలలో పీటీఎం సమావేశం
చండ్రుగొండ మండల పరిధిలోని UPS సీతాయిగూడెంలో శనివారం ఉదయం 10గం,,లకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల ప్రగతి పై చర్చ నిర్వహించడం జరిగింది. ఇందులో పాఠశాల అమ్మ ఆదర్శ కమిటి చైర్మన్, ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన కార్మికులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி