కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి శ్రీరామ రక్ష: భట్టి

577பார்த்தது
కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి శ్రీరామ రక్ష: భట్టి
ఖమ్మం అంటేనే కాంగ్రెస్ ఖిల్లా. ఖమ్మం కాంగ్రెస్ పార్టీకి కంచు కోటలాంటిదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం జిల్లాలో ఘనమైన చరిత్ర ఉందన్నారు. కార్యకర్తల శ్రమ వృధా కానివ్వం. కార్యకర్తలే పార్టీకి శ్రీరామ రక్ష అని అన్నారు. బీజేపీ పాలనతో దేశ ప్రజాస్వామ్యం నీరుగారుతోందని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி